Posts

Showing posts from July, 2020

YSR CHEYUTHA errors 2020

YSR చేయూత సంబంధించి అడిగే ప్రశ్నలు ◼️ చేయూత Application చేసేటపుడు వచ్చే సమస్యలు ◼️ ▪️ మహిళ ను ఎంటర్ చేసిన తర్వాత కూడా Only female benificiaries are eligible అనే error వస్తుంది ఏం చేయాలి? కుటుంబ సర్వే లో కొన్ని తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు హౌస్ హోల్డ్ mapping ద్వారా gender తప్పుగా ఉన్న వ్యక్తిని delete చేసి మీ వాలంటీర్ అప్లికేషన్ లో మరలా వీరి జెండర్ సరిగా సెలెక్ట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సమస్య solve అయ్యే అవకాశం ఉంటుంది. ▪️ INVALID CASTE number అనే error వస్తుంది ఏం చేయాలి? Caste certificate number కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2019, 2018 వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటుంది. అంతకు ముందు ఉన్నది EXPIRE ఉండవచ్చు. మీ క్యాస్ట్ అప్లికేషన్ జనరేట్ అయి అప్రూవ్ అయిన తర్వాతనే స్వీకరించ బడుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయకండి. ▪️Date of birth invalid అని వస్తుంది. ఏం చేయాలి? మీ ఆధార్ కి అనుసంధానంగా మీ డేటాఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మరియు 12.06.2020 అనగా ఎప్పుడైతే జీవో పాస్ అయిందో అప్పటికి 45 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి గమనించండి. ▪️No details availab

Ysr cheyutha

Ysr cheyutha